| న్యూస్ ఫ్లాష్ | జీహెచ్ఎంసీ పరిధిలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసి సత్తా చూపుదాం: ఎంపీ పొంగులేటి | Share on: |
ఆగమేఘాలపై పోస్టుమార్టం
Sakshi | Updated: April 09, 2015 02:44 (IST)

మృతదేహాలను తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వమే వాహనాలను సమకూర్చింది. కాగా, ఏపీ డీజీపీ రాముడు బుధవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. తమిళనాడు నుంచి వచ్చిన మృతుల బంధువులు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలీ చేసుకొని తమవారు ఇంటికి తిరిగి వస్తారనుకుంటే, పోలీసులు వారిని పొట్టన పెట్టుకుంటారని ఊహించలేదని వాపోయారు.
No comments:
Post a Comment