Wednesday, 8 April 2015

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో 15 మంది అరెస్ట్‌

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో 15 మంది అరెస్ట్‌
చిత్తూరు, ఏప్రిల్‌ 8 : జిల్లాలోని కల్లూరు, విజయపురం, పుత్తూరు, ఎస్‌ఆర్‌పురం పోలీసుస్టేషన్‌ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టి ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో నిందితులైన 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు స్మగ్లర్లు, 11 మంది అనుచరులను అరెస్టు చేశారు. వారి నుంచి 98 దుంగలు, ఆరు వాహనాలు, రూ.2.4 లక్షలను పోలీసులు సీజ్‌ చేశారు. 

No comments:

Post a Comment