'శేషాచలం' మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటన [2 hours 16 min ago]
తిరుపతి:శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ అయిన ఎర్రచందనం కూలీలకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్
గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన ఒక్కో కూలీ కుటుంబానికి రూ.3లక్షల రూపాయల ఎక్స్
గ్రేషియాను ప్రకటించింది.

No comments:
Post a Comment